బెంగుళూరు 2024: చలికాలం వస్తూ, తనతో పాటు వెచ్చదనాన్ని తెచ్చింది. మీకు అవసరమైన వెచ్చని ఆహారాన్ని, నిత్యావసరాలను అన్నింటినీ కూర్చి పెట్టుకోవటానికి ఇది అనువైన సమయం. అమెజాన్ ఫ్రెష్ వారి సూపర్ వాల్యూ డేస్, 30 నవంబర్ నుండి 8 డిసెంబర్ వరకు, తాజా పండ్లు మరియు కూరగాయలు, స్నాక్స్, పానీయాలు, నిత్యావసర వస్తువులతో సహా పలు రకాల ఉత్పత్తుల పై 50% వరకు తగ్గింపును పొందగలరు. చలికాలం మన ముందున్న తరుణంలో చలికాలంలో అభిమానించే ఆశీర్వాద్, వేదక, టాటా సంపన్న్, పార్లె, నివియా, హిమాలయ, న్యూట్రోజీనా, డోవ్ వంటి వాటిని ఎక్స్ప్లోర్ చేసి మీ ప్యాంట్రీని స్టాక్ చేసి పెట్టుకోండి. వాటిని మీరు కోరిన సమయంలో మీ ఇంటి వద్దకు స్లాటెడ్ డోర్ స్టెప్ డెలివరీల ద్వారా తెప్పించుకోండి.
మీరు కొత్త కస్టమర్ అయినా లేక ఇంతకు మునుపే కస్టమర్ అయినా కాని, ప్రతి ఒక్కరికీ గొప్ప డీల్స్ మరియు వాల్యూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటితో వారు, రానున్న సీజన్లో భారీగా సొమ్మును ఆదా చేసుకోవచ్చు. వారాంతంలో పండ్లు మరియు కూరగాయలను ఫ్రీ డెలివరీగా పొందటంతో పాటు 45% తగ్గింపును, INR 400ల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను, అదనంగా INR 50 ను క్యాష్‌బ్యాక్‌ను ప్రైమ్ కస్టమర్లు, పొందగలుగుతారు. కాగా కొత్త కస్టమర్లు అందరూ, మాంసం, సీఫుడ్ మరియు గుడ్ల పై 45% తగ్గింపును, INR 400ల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను, అదనంగా INR 60 ను క్యాష్‌బ్యాక్‌ను పొందగలరు. సూపర్ సేవర్ల పై 50% వరకు తగ్గింపు పొంది ఆనందించండి, ఈ చలి కాలాన్ని మరింత స్పెషల్‌గా మార్చుకోండి. నవంబర్ 30 మొదలుకుని డిసెంబర్ 4వ తేదీ వరకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల పై 10% అదనపు సొమ్మును ఆదా చేసుకుని, షాపింగ్ చేస్తూ ఆదా చేసుకోవటానికి దీనిని చక్కని అనువైన సమయంగా మలుచుకోండి.