Headlines
amazon 'Wardrobe Refresh Sa

‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్‘ 15వ ఎడిషన్ ను ప్రారంభించిన అమేజాన్ ఫ్యాషన్

బెంగళూరు, డిసెంబర్ 2024: అమేజాన్ ఫ్యాషన్ తమ ప్రసిద్ధి చెందిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 15వ ఎడిషన్ ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుండి 11, 2024 వరకు షాపర్స్ ను ఆకర్షించనుంది. ఈ శీతాకాలం ఫ్యాషన్ వైభవం దుస్తులు, యాక్ససరీస్, బ్యూటీ మరియు జ్యువలరీలలో విస్తారమైన స్టైల్స్ ను వాగ్థానం చేసింది, సీజన్ కు కావలసినవి, పండగ దుస్తులు, ప్రయాణం, పార్టీ మరియు వెడ్డింగ్ స్టైల్స్ కోసం సేవలు అందిస్తోంది. ఈసేల్ అమేజాన్ ఫ్యాషన్ యొక్క విస్తృతమైన ఎంపిక నుండి ప్రదర్శించబడటానికి రూపొందించబడింది, దీనిలో దుస్తులు, బ్యూటీ, ఫుట్ వేర్, యాక్ససరీస్, ట్రావెల్ లగేజీ మొదలైన 1.2 లక్షల బ్రాండ్స్ నుండి 3 మిలియన్ స్టైల్స్ సహా 30 మిలియన్ ఉత్పత్తులకు పైగా ఉన్నాయి. ఇది తన కేంద్రీకరించబడిన ఆఫరింగ్ తో, వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ సరికొత్త పోకడలు మరియు శాశ్వతమైన క్లాసిక్స్ తో తమ శీతాకాలం వార్డ్ రోబ్స్ ను పునరుత్తేజం చేయడానికి వేచి ఉన్న కస్టమర్ల కోసం ఇది ఉత్తమమైన గమ్యస్థానం లక్ష్యాన్ని కలిగి ఉంది.

“బ్రాండ్స్ యొక్క విస్తృతమైన ఎంపిక, ట్రెండింగ్ స్టైల్స్, కొత్త విడుదలలు, అరుదైన వాటిని గొప్ప విలువ మరియు సౌకర్యంతో అందించడం ద్వారా సరికొత్త స్టైల్స్ తో ట్రెండ్ కు అనుగుణంగా ఉండటానికి మా కస్టమర్లకు సామర్థ్యం కలిగించడంలో అమేజాన్ ఫ్యాషన్ లో, మేము విశ్వసిస్తాం. వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది మా కస్టమర్ల యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్యతలను నెరవేర్చడానికి సంవత్సరానికి రెండుసార్లు జరిగే వ్యూహాత్మకమైన కార్యక్రమం. ప్రముఖ బ్రాండ్స్ నుండి ‘ వేర్ ఇట్ విత్‘ సూచనలు’ వంటి ఫీచర్లతో, మరియు ‘ఈజీ రిటర్న్స్ ‘మరియు ‘ఫాస్ట్ డెలివరీ‘, ‘నో కన్వీనియెన్స్ ఫీజు‘ వంటి ఇప్పటికే ఉన్న సౌకర్యవంతమైన ఫీచర్లతో కస్టమర్లు శ్రమ లేని షాపింగ్ అనుభవాన్ని A.in పై ఆనందించవచ్చు. ఈ సీజన్ లో, మేము డిసెంబర్ అంతటా స్టైలిష్ భావనను కలిగి ఉండటంలో కస్టమర్లకు సహాయపడటానికి ప్రీమియం వింటర్ వేర్, పండగ ఫేవరెట్లు, మరియు ప్రత్యేకమైన వెడ్డింగ్ కలక్షన్స్ ను తీసుకువస్తున్నాం అని సిద్ధార్థ భగత్, డైరెక్టర్ అమేజాన్ ఫ్యా,న్ &బ్యూటీ ఇన్ అన్నారు.

ప్రీమియం మరియు విలాసవంతమైన ఎంపికలు కోసం ఎదురుచూసే వారి కోసం కూడా మేము తీసుకువస్తున్నాం. దుస్తుల నుండి ఫుట్ వేర్ వరకు, బ్యూటీ, యాక్ససరీస్, మరియు ప్రయాణ లగేజీ వరకు కస్టమర్లు తమ వేసవి ఆకర్షణను వినోదం మరియు బాస్ , కొలంబియా, డెల్సీ, న్యూ బ్యాలెన్స్, సీకో, పోలీస్, అసెంబ్లీ మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ నుండి ఆధునికతతో కలపవచ్చు. ప్రీమియం బ్రాండ్స్ ద్వారా, కస్టమర్లు కనీసం 40% తగ్గింపును ఆనందించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

House to vote on $460 billion government funding package ahead of friday shutdown deadline – mjm news. Fdh visa extension. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.