జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట

Johnny Master in police custody
Ranga Reddy District Court got a little relief for Johnny Master
Ranga Reddy District Court got a little relief for Johnny Master

హైదరాబాద్‌: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆయనకు కోర్ట్ ఈ బెయిల్ ఇచ్చింది. కాగా, తాను ఓ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉందని, ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సి ఉన్నందున 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పరిశీలించి కోర్టు బెయిల్ ఇచ్చింది.

Opportunities in a saturated market. Estratégias eficazes para enfrentar desafios e prevenir recaídas em clínicas de recuperação de dependência química. 画ニュース.