ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?

Howrah Amritsar Mail

భారతదేశంలోని అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా హౌరా-అమృత్సర్ రైలు వార్తల్లో నిలిచింది. ఇది 1910 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటలు పడుతూ, 111 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణం బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా మరియు పంజాబ్ రాష్ట్రాల మీదుగా నడుస్తుంది.

రాత్రి 7:15 గంటలకు హౌరా స్టేషన్ నుండి బయలు దేరి, ఎల్లుండి ఉదయం 8:40 గంటలకు చేరుకుంటుంది. మొత్తం ప్రయాణం 37 గంటలు. ఈ రైలుకు టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు, అందువల్ల ఈ రైలుకు డిమాండ్ పెరిగింది. అలాగే చాలా స్టేషన్లలో ఆగడం వల్ల ప్రయాణీకులకు చేరువగా ఉండే అవకాశాలు పెరిగినట్లు రైల్వే చెపుతుంది.

One thought on “ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tips for choosing the perfect secret santa gift. Clínica de recuperação para dependentes químicos : quando é a hora certa ?. Cinemagene編集部.