ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం: సీఎం చంద్రబాబు

10 people died of diarrhea.. CPI Ramakrishna's letter to Chandrababu!

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. అయితే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎలాంటి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు.

జిల్లాల వారీగా ఇన్ఛార్జీ మంత్రులు వీరే:

.శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
.విజయనగరం – వంగలపూడి అనిత
.పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
.విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
.అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
.అనకాపల్లి – కొల్లు రవీంద్ర
.కాకినాడ – పి నారాయణ
.తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు
.పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్
.ఏలూరు – నాదెండ్ల మనోహర్
.కృష్ణా – వాసంశెట్టి సుభాష్
.ఎన్టీఆర్ – సత్యకుమార్ యాదవ్
.గుంటూరు – కందుల దుర్గేశ్
.బాపట్ల – కొలుసు పార్థసారథి
.ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
.నెల్లూరు – మహ్మద్ ఫరూఖ్
.కర్నూలు – నిమ్మల రామానాయుడు
.నంద్యాల – పయ్యావుల కేశవ్
.అనంతపురం – టీజీ భరత్
.తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
.కడప – ఎస్ సవిత
.అన్నమయ్య – బి.సి. జనార్దన్ రెడ్డి
.చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *