రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగులను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా తొలగించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 హోర్డింగ్‌లను అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి వాటిని తొలగించింది. అక్రమ హోర్డింగ్‌లపై చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను అక్రమంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తున్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సీజ్ చేశాయి.
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
అభ్యర్థుల మధ్య లొల్లి
చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తగ్గిన టమాటా ధరలు
నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
జలమండలి పునర్వ్యవస్థీకరణ
తెలంగాణకు శుభవార్త
ఎన్నికల పోలింగ్ ఎంతంటే?
ముగిసిన మున్సిపల్ పోలింగ్
కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
శంషాబాద్‌లో అక్రమ హోర్డింగ్‌లను తొలగించిన హైడ్రా