సింహ రాశి
16-12-2025 | మంగళవారంఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సహనంతో, పట్టుదలతో ముందుకు సాగితే అవన్నీ సులభంగా అధిగమించగలుగుతారు. ఆతురత లేకుండా వ్యవహరించడం మేలు చేస్తుంది.
పని లేదా వ్యక్తిగత విషయాల్లో కొంత ఆలస్యం జరిగినా చివరకు ఫలితం అనుకూలంగానే ఉంటుంది. సహచరుల సహకారం పొందుతారు. మీ నిర్ణయాలు స్థిరంగా ఉండాలి.
వాహనయోగం కలదు. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా వాహనానికి సంబంధించిన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ అవసరం.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
20%
సంపద
20%
కుటుంబం
40%
ప్రేమ సంభందిత విషయాలు
100%
వృత్తి
60%
వైవాహిక జీవితం
100%