కన్య రాశి
18-01-2026 | ఆదివారంకొత్త కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని సకాలంలో పూర్తి చేయడంలో కొంత ఆటంకం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం అవసరం.
వస్త్రాలు, అలంకార వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి.
ఖర్చులు పెరిగినా అవసరమైనవే కావడంతో సంతృప్తి పొందుతారు.ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా అలసట, నిద్రలేమి సమస్యలు కనిపించవచ్చు. శారీరక విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
40%
సంపద
60%
కుటుంబం
100%
ప్రేమ సంభందిత విషయాలు
100%
వృత్తి
80%
వైవాహిక జీవితం
100%