వృషభ రాశి
17-12-2025 | బుధవారంపలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారం ద్వారా మీ పనులు సులభంగా ముందుకు సాగుతాయి. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. దీర్ఘకాల లాభాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు ఫలప్రదంగా ఉంటాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్థికంగా శుభసూచనలు కనిపిస్తాయి.
ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన లేదా ఏర్పాట్లు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. సంతోషం, సంతృప్తితో రోజు గడుస్తుంది.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
40%
సంపద
60%
కుటుంబం
100%
ప్రేమ సంభందిత విషయాలు
80%
వృత్తి
40%
వైవాహిక జీవితం
80%