हिन्दी | Epaper

నేటి రాశి ఫలాలు – 12 జనవరి 2026 Horoscope in Telugu – Vaartha Telugu

12-01-2026,సోమవారం

మేష రాశి

ఆర్థిక వ్యవహారాలలో తవపర భేదం ఉండదన్న సత్యాన్ని ఈ రోజు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఆశించిన లాభాలు ఆలస్యంగా అందే సూచనలు ఉన్నప్పటికీ, నష్టభయం లేకుండా వ్యవహారాలు సాగుతాయి.

…ఇంకా చదవండి

వృషభ రాశి

ఋణాలకు సంబంధించిన అంశాలు ఈ రోజు కీలకంగా మారతాయి. అప్పుల విషయంలో స్పష్టత ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో ఉపశమనం లభిస్తుంది.

…ఇంకా చదవండి

మిథున రాశి

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగితే మేలు జరుగుతుంది.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుకుని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి మద్దతుతో కీలక పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి

సింహ రాశి

పెట్టుబడుల విషయాలలో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. తొందరపాటు పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి.

…ఇంకా చదవండి

కన్యా రాశి

మాటల చాతుర్యంతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుని నిలిచిపోయిన పనులను సులభంగా చక్కదిద్దుకుంటారు. మీ మాటకు విలువ పెరిగే సందర్భాలు ఏర్పడతాయి.

…ఇంకా చదవండి

తులా రాశి

కొత్త విషయాలను తెలుసుకుని జ్ఞానం పెంపొందించుకుంటారు. మీ ఆసక్తి మరియు చురుకుదనం వల్ల అవకాశాలు స్వయంగా దగ్గరికి వస్తాయి.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

అనుకోని అతిథులను కలుసుకుని ఆనందంగా సమయం గడుపుతారు. వారి రాకతో ఇంట్లో ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడుతుంది.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. వారి సూచనలు మీకు సరైన దిశను చూపిస్తాయి.

…ఇంకా చదవండి

మకర రాశి

ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభించి లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

వ్యక్తిగత పురోగతికి దోహదపడే చిన్నపాటి అంశాన్నికూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వ్యవహరిస్తారు. నేర్చుకునే తత్వం మీకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

…ఇంకా చదవండి

మీన రాశి

చర్చలు మరియు మంతనాలలో సక్రియంగా పాల్గొంటూ రోజంతా తీరిక లేకుండా గడుపుతారు. కీలక విషయాలలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తుంది.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 12-01-2026,సోమవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , ఉత్తరాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం

నవమి మ.12.43, స్వాతి రా. 9.06
వర్జ్యం: రా.3.24 5.12
దు.ము : మ. 12.39 – 1.24,మ.2.54 – 3.39
రాహుకాలం: ఉ.7.30-9.00

📢 For Advertisement Booking: 98481 12870