हिन्दी | Epaper

Technology: కేవలం 60 సెకన్లే.. వాట్సప్‌లో ఎవరికీ తెలియని ట్రిక్

Rajitha
Technology: కేవలం 60 సెకన్లే.. వాట్సప్‌లో ఎవరికీ తెలియని ట్రిక్

వాట్సప్ (WhatsApp) ఇప్పుడు ప్రతి ఫోనులో అవసరమైంది. మన వ్యక్తిగత చాట్‌లు, ఫొటోలు, వీడియోలు మరియు బ్యాంక్ వివరాలు ఇలా ప్రైవేట్ సమాచారం ఒకే ప్లాట్‌ఫారటాయి. ఎవరైనా ఈ సమాచారాన్ని హ్యాక్ చేస్తే, మన ప్రైవసీ కి పెద్ద ప్రమాదం. అందుకే వాట్సప్ భద్రత పై ఎక్కువ దృష్టి పెట్టింది. Two-step verification ద్వారా మీరు మీ అకౌంట్‌ని మరింత సురక్షితంగా ఉంచవచ్చు. ఈ ఫీచర్ ఒకసారి ఎనేబుల్ చేస్తే, ఎవరూ మీ చాట్‌లు చూడలేరు.

Read also: Google : గూగుల్ కీలక నిర్ణయం

Technology

టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేయడం చాలా సులభం. కేవలం కొన్ని సెకండ్లలో మీరు మీ వాట్సప్ అకౌంట్‌కి అదనపు భద్రతను కల్పించవచ్చు. ఈ ఫీచర్ మీ ఫోన్ తీసుకుని ఎవరు చూడకుండా, హ్యాకింగ్ జరగకుండా చేస్తుంది. ఈ విధంగా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది, మీరు ఎల్లప్పుడూ మీ ప్రైవసీని కంట్రోల్ చేయగలరు.

  • వాట్సప్ ఓపెన్ చేసి Settings → Account → Two-step verification ఎంచుకోండి
  • ఆరు అంకెల పిన్ సెట్ చేయండి
  • రికవరీ కోసం ఇమెయిల్ అడ్డు ఇవ్వండి
  • మెయిల్‌లో వచ్చే కన్‌ఫర్మేషన్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • డిసేబుల్ చేయాలంటే Two-step verification → Disable ఎంచుకోండి
  • పిన్ మార్చాలంటే Two-step verification → Change PIN ద్వారా కొత్త పిన్ సెట్ చేయండి

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నిలిపేస్తున్న ఇన్‌స్టాగ్రామ్

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నిలిపేస్తున్న ఇన్‌స్టాగ్రామ్

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

పిల్లలకు అందుబాటులో వాట్సప్‌ కొత్త మోడల్‌

పిల్లలకు అందుబాటులో వాట్సప్‌ కొత్త మోడల్‌

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

📢 For Advertisement Booking: 98481 12870