EOS N1 Satellite: శ్రీహరికోటలో PSLV-C62 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC)లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి ఇస్రో తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం ద్వారా EOS-N1 Satellite భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. Read Also: Karnataka: బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం వ్యవసాయ అవసరాలు, భూ పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ వంటి కీలక రంగాల్లో సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. EOS-N1 Satellite ద్వారా … Continue reading EOS N1 Satellite: శ్రీహరికోటలో PSLV-C62 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed