हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం:షాన్ మోన్పర్

Anusha
Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం:షాన్ మోన్పర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  ట్రంప్‌ను చంపేస్తామంటూ తనను తాను మిస్టర్ సాతాన్‌గా చెప్పుకుంటున్న 32 ఏళ్ల షాన్ మోన్పర్ సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడియో కాస్తా ఎఫ్‌బీఐ కంట్లో పడటంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మోన్పర్ బట్లర్ యూట్యూబ్‌లో పలు వీడియోలు పోస్టు చేశాడు. వాటిలో ట్రంప్, ఎలాన్ మస్క్ సహా పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించాడు. తన దారికి అడ్డొచ్చిన అందరినీ చంపేస్తానని ఒక వీడియోలో పేర్కొన్నాడు. మార్చి 4న పోస్టు చేసిన వీడియోలో ట్రంప్‌ను హతమార్చేది తానేనని పేర్కొన్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంతో షాన్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక తుపాకి కొనుగోలు చేశాడు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మరిన్ని తుపాకులు, కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో షాన్ దోషిగా తేలితే కఠిన శిక్షను ఎదురుకోక తప్పదు.

అటార్నీ జనరల్‌

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడితో షాన్‌కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక జనవరిలో ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి కొద్దిసేపటి ముందే నిందితుడు ఒక తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టాక మరికొన్ని తుపాకీలు, మందు సామగ్రిని కూడా కొనుగోలు చేశాడని తెలిసింది. అయితే, హత్య లేదా సామూహిక హింసకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ పేర్కొన్నారు. షాన్‌కు తగిన శిక్ష పడుతోందన్నారు. గతేడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ భవనంపై నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్​ను కాపాడారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్‌ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్‌ వద్దకు తుపాకీతో వచ్చారు. అతడిని గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి అరెస్టు చేశారు.

 Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం:షాన్ మోన్పర్

సోషల్ మీడియా

ఇకపై పోస్ట్‌లు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మేలు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు. మన ఊరి సర్పంచ్‌ నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు, అనకాపల్లి నుంచి అట్లాంటా వరకు అందరినీ ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. కానీ అది హద్దుమీరితే మాత్రం ఇప్పుడు ఇబ్బందులు తప్పవు. కారణాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. అమెరికాలో కేవలం సోషల్ మీడియా పోస్టుల వల్ల వీసాలు రద్దవుతున్నాయి.ఫేక్‌ పోస్టులపై తెలుగురాష్ట్రాల్లోనూ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. 

Read Also: Plane Crash : అమెరికాలో మరో విమాన ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

📢 For Advertisement Booking: 98481 12870