हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

Anusha
India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న వేళ,ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా స్పందించింది.భార‌త్‌, పాకిస్థాన్ సంయ‌మ‌నం పాటించాలని శ‌నివారం చైనా విదేశాంగ శాఖ(Department of Foreign Affairs) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.భార‌త్‌-పాక్ మ‌ధ్య నెలకొన్న ఉద్రిక్త‌త పరిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాం. స్థిర‌త్వం, శాంతి కోసం ఇరుదేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతున్నాం. ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్ర‌త‌రం చేసే చ‌ర్య‌ల‌ను రెండు దేశాలు త‌గ్గించుకోవాలి. శాంతియుతంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ ముగింపున‌కు అవ‌స‌ర‌మైతే నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని చైనా విదేశాంగ శాఖ త‌న‌ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది.భార‌త్ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే)ల‌లోని ఉగ్ర‌స్థావరాలే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) చేప‌ట్టింది. తొమ్మిది ప్రాంతాల్లో క్షిప‌ణి దాడులు నిర్వ‌హించి సుమారు 100 మంది ముష్క‌రుల‌ను మట్టుబెట్టింది. కానీ, దాయాది పాకిస్థాన్ మాత్రం నీచ బుద్ధితో భార‌త్‌లోని పౌరులే ల‌క్ష్యంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి డ్రోన్‌, మిస్సైల్ దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తీవ్ర‌త‌ర‌మైంది.

అమెరికా ఏమందంటే

భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(S. Jaishankar) తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే చర్చలు జరపాలని కోరారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకటన విడుదల చేశారు.

 India-Pakistan: రెండు దేశాలు  సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన
India-Pakistan: రెండు దేశాలు సంయ‌మ‌నం పాటించాలని చైనా సూచన

జీ7 దేశాలు 

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. ఇరుదేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా సైనిక సంఘర్షణను వెంటనే తగ్గించుకోవాలని కోరాయి. ఇరుదేశాల మధ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపాయి.అలాగే పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి. సైనిక ఘర్షణల(Military Conflict) వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని స్పష్టం చేశాయి. భారత్‌- పాక్‌ లోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని వెల్లడించాయి. శాంతిస్థాపన కోసం ఇరుదేశాలు చర్చల్లో పాల్గొనాలని కోరాయి.

Read Also: Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు..నిర్ధారించిన అధికారులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం

ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం

హైవేపై గ్యాస్ ట్యాంకర్ పేలుడు

హైవేపై గ్యాస్ ట్యాంకర్ పేలుడు

వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

హార్ముజ్‌ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు

హార్ముజ్‌ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు

ఇరాన్‌పై అమెరికా దాడులకు యత్నం..వైమానిక దాడులకు యూకే నో

ఇరాన్‌పై అమెరికా దాడులకు యత్నం..వైమానిక దాడులకు యూకే నో

ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

📢 For Advertisement Booking: 98481 12870