हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

OTT: ఓటీటీలోకి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ ఎప్పుడంటే!

Anusha
OTT: ఓటీటీలోకి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ ఎప్పుడంటే!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగ‌వంశీ నిర్మాణంలో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా మొద‌టి పార్ట్‌లో న‌టించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నాగ‌వంశీ నిర్మించాడు. ఏప్రిల్ 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌ను అంద‌కుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం సందడి చేయనుంది.

కథ

ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న మనోజ్ (నార్నే నితిన్), అశోక్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్)ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత లడ్డు అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లిలో కలుస్తారు.అతను తమను పెళ్లికి పిలవకపోయినా, ముగ్గురు స్నేహితులు పెళ్లికి వెళ్లటంతో ఊహించని పరిణామాలు మొదలవుతాయి.అనుకోకుండా లడ్డూ పెళ్లి రద్దవుతుంది. అయితే పెళ్లి ఆగిపోయినా, అతను హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతనితో కలిసి మనోజ్, అశోక్, దామోదర్ కూడా గోవా వెళతారు. అక్కడ, ఓ మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. ఇదే కాదు, లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్) భాయ్ (సునీల్) చేతిలో కిడ్నాప్ అవుతాడు. ఈ లోగా, గోవాలో లైలా (ప్రియాంక జువాల్కర్) అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కోసం అందరూ వెతకడం మొదలు పెడతారు. చివరకు గోల్డ్ చైన్ దొంగతనం కేసు నిజంగా ఎవరు చేశారు? లడ్డూ తండ్రిని ఎలా విడిపించారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది.

 OTT: ఓటీటీలోకి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ ఎప్పుడంటే!

విశ్లేషణ

ఈ సినిమా మేకర్స్‌ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఈ చిత్ర కథలో ఎటువంటి లాజిక్‌లు లేవు. వినోదమే ప్రధానంగా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. లడ్డూ పెళ్లి ఏపిసోడ్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరించే విధంగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, సాగతీతగా అనిపించినా, తదుపరి సన్నివేశంలో వచ్చే హిలేరియస్‌ ఫన్‌ కవర్‌ చేసింది. ముఖ్యంగా యూత్‌ను  టార్గెట్‌గా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

Read Also: Allu Arjun: ప్రకటన వివాదం లో అల్లు అర్జున్, శ్రీలీలపై కేసు నమోదు చేయాలి :ఏఐఎస్ఎఫ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!
2:53

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల
2:51

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870