हिन्दी | Epaper

PM Modi : అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

sumalatha chinthakayala
PM Modi : అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి షెడ్యూల్‌ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.

అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌

ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనా

మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పర్యటన నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read Also : తిరుపతిలో హైటెన్షన్..భూమన హౌస్ అరెస్ట్ !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

ఎగ్జామ్ హాల్‌లో గుండెపోటుతో చీఫ్ సూపరింటెండెంట్ మృతి!

ఎగ్జామ్ హాల్‌లో గుండెపోటుతో చీఫ్ సూపరింటెండెంట్ మృతి!

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!
0:30

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

📢 For Advertisement Booking: 98481 12870