हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: ఏపీలో కొత్త రేషన్ కార్డు వాట్సాప్‌లోనూ అందుబాటు

Anusha
Andhra Pradesh: ఏపీలో కొత్త రేషన్ కార్డు   వాట్సాప్‌లోనూ అందుబాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బియ్యం కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలుజారీ చేశారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల సేవల్ని అందించాలని చెప్పారు. రైస్ కార్డులో పేర్లు ఉండి, GSWWS సమాచార నిధిలో కనిపించని 79,173 మంది వివరాలను సరి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. రేషన్ సరకుల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని అన్నారు.కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న మొదలైందని,దీనికి మంచి స్పందన వస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కొత్త కార్డులతో పాటు విభజన, చేర్పులు, తొలగింపులు వంటి ఏడు రకాల(7 Types) సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఖరీఫ్‌లో 35.94 లక్షల టన్నులు, రబీలో 14.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించి డబ్బులు జమ చేశామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు. దీపం-2 కింద ఉచిత సిలిండర్లను కూడా పంపిణీ చేయాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందాలన్నారు.

 Andhra Pradesh: ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం వాట్సాప్‌లోనూ అందుబాటు
Andhra Pradesh: రేషన్ కార్డు వాట్సాప్‌లోనూ అందుబాటు

క్యూఆర్‌ కోడ్‌


ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల చివరి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌లో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు ఇస్తారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ను(QR CODE) స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈకేవైసీ చేసుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పారు. కొత్త రేషన్ కార్డు పొందాలన్నా, పేరు మార్చుకోవాలన్నా హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చవచ్చు. కార్డు వద్దనుకుంటే తొలగించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ విభజనలో భాగంగా కొత్త కార్డు ఇస్తారు. చిరునామా మార్చుకోవచ్చు. తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రేషన్ కార్డు లేకపోతే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాత రేషన్ షాపులు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మొత్తం మీద ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు.ఇక ఇప్పటికే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక ఆధారిత విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలు జిల్లాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఆధార్, మొబైల్ నంబర్ సహా వివరాలతో కొత్త కార్డులకు దరఖాస్తు చేస్తున్నారు.

Read Also: TTD: టీటీడీ భక్తులు అసంతృప్తితో వెళ్లిపోతున్నారు:వెంకయ్య చౌదరి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870