వాట్సప్ (WhatsApp) ఇప్పుడు ప్రతి ఫోనులో అవసరమైంది. మన వ్యక్తిగత చాట్‌లు, ఫొటోలు, వీడియోలు మరియు బ్యాంక్ వివరాలు ఇలా ప్రైవేట్ సమాచారం ఒకే ప్లాట్‌ఫారటాయి. ఎవరైనా ఈ సమాచారాన్ని హ్యాక్ చేస్తే, మన ప్రైవసీ కి పెద్ద ప్రమాదం. అందుకే వాట్సప్ భద్రత పై ఎక్కువ దృష్టి పెట్టింది. Two-step verification ద్వారా మీరు మీ అకౌంట్‌ని మరింత సురక్షితంగా ఉంచవచ్చు. ఈ ఫీచర్ ఒకసారి ఎనేబుల్ చేస్తే, ఎవరూ మీ చాట్‌లు చూడలేరు.
Read also: Google : గూగుల్ కీలక నిర్ణయం

టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేయడం చాలా సులభం. కేవలం కొన్ని సెకండ్లలో మీరు మీ వాట్సప్ అకౌంట్‌కి అదనపు భద్రతను కల్పించవచ్చు. ఈ ఫీచర్ మీ ఫోన్ తీసుకుని ఎవరు చూడకుండా, హ్యాకింగ్ జరగకుండా చేస్తుంది. ఈ విధంగా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది, మీరు ఎల్లప్పుడూ మీ ప్రైవసీని కంట్రోల్ చేయగలరు.
- వాట్సప్ ఓపెన్ చేసి Settings → Account → Two-step verification ఎంచుకోండి
- ఆరు అంకెల పిన్ సెట్ చేయండి
- రికవరీ కోసం ఇమెయిల్ అడ్డు ఇవ్వండి
- మెయిల్‌లో వచ్చే కన్‌ఫర్మేషన్ కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- డిసేబుల్ చేయాలంటే Two-step verification → Disable ఎంచుకోండి
- పిన్ మార్చాలంటే Two-step verification → Change PIN ద్వారా కొత్త పిన్ సెట్ చేయండి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: