हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Gautham: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

Anusha
Gautham: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌ బైసరన్ లోయలో పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పాకిస్తాన్‌కి త‌గిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు ఈ నిర్ణ‌యం కొంత రుచించ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే బోర్డ‌ర్‌లో ఏ స‌మ‌యం అయిన యుద్ధం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇంత వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌హేష్ బాబు కొడుకు గౌత‌మ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతుండ‌డం హాట్ టాపిక్ అయింది.

 Mahesh Babu Son: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

ఇంటర్నేష‌నల్

ప్ర‌స్తుతం విదేశాల‌లో చ‌దువుకుంటున్న గౌత‌మ్అ ప్పుడ‌ప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తున్నాడు. ఆ మ‌ధ్య త‌న స్నేహితుల‌తో క‌లిసి గౌత‌మ్ చేసిన వీడియో బాగా వైర‌ల్ అయింది. అది చూసి గౌత‌మ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంద‌ని, తండ్రిని మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కొంద‌రు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌత‌మ్ ఇండియ‌న్ జెర్సీ ధ‌రించి పాక్ జెర్సీ ధ‌రించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయిన అందులోని దృశ్యాలు, టీ ష‌ర్ట్‌పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా, అందులోని స‌న్నివేశాలు వేడి పుట్టిస్తున్నాయి.మ‌హేష్ బాబు త‌న న‌ట‌న‌తో ఇంటర్నేష‌నల్ స్థాయికి ఎదుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవ‌డం ఇప్పుడు అభిమానుల‌కి మింగుడుప‌డ‌డం లేదు. గౌత‌మ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివ‌ర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చ‌దువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో ఎప్ప‌టిదో అని, టీ ష‌ర్ట్‌పై ఉన్న పేర్లు కేవ‌లం పాత్ర‌ల కోస‌మే ఉప‌యోగించార‌ని, దీని వెన‌క మ‌రే ఉద్దేశం ఉండి ఉండ‌దు అని కొంద‌రు అంటున్నారు. మ‌రి ఈ వీడియోపై మ‌హేష్ బాబు ఫ్యామిలీ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

Read Also: Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీదర్‌లో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు

బీదర్‌లో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం

కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం

కొత్త తరహా సైబర్ మోసాలు: రూ.5 నోటు పేరిట మాయ

కొత్త తరహా సైబర్ మోసాలు: రూ.5 నోటు పేరిట మాయ

గత బడ్జెట్ లలో నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ఇవే!

గత బడ్జెట్ లలో నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ఇవే!

కాంజీవరం చీరలో మెరిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కాంజీవరం చీరలో మెరిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి

పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతి భవన్‌లో దహీ–చినీ సంప్రదాయం

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతి భవన్‌లో దహీ–చినీ సంప్రదాయం

బడ్జెట్ ముందు హల్వా వేడుక, ఎందుకు చేస్తారో తెలుసా?

బడ్జెట్ ముందు హల్వా వేడుక, ఎందుకు చేస్తారో తెలుసా?

పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌

పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌

బడ్జెట్ 2026 రాబోతోంది, ఈరోజే ఏమి కొనాలి తెలుసా?

బడ్జెట్ 2026 రాబోతోంది, ఈరోజే ఏమి కొనాలి తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870