हिन्दी | Epaper

TG: వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు 

Aanusha
TG: వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు 

తెలంగాణ (TG) రాష్ట్రంలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు అందజేయనున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కిట్లలో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఒక జత యూనిఫామ్, వర్క్ బుక్ ఉంటాయి. కాలేజీ స్టార్ట్ అయిన రోజునే వీటిని పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షలు పూర్తయిన 15 రోజులకే క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also: Nalgonda murder: అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: Welcome kits for inter students from next academic year
TG: Welcome kits for inter students from next academic year

ఆర్థిక భారం

ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ ప్రారంభ సమయంలో పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయడం వల్ల తల్లిదండ్రులపై వచ్చే ఆర్థిక భారం తగ్గుతుందని అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870