TG Municipal Elections : మున్సిపల్ ప్రచారం.. రంగంలోకి BJP అగ్రనేతలు!

తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం, గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపి, ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావాలని ఇప్పటికే ఆహ్వానం … Continue reading TG Municipal Elections : మున్సిపల్ ప్రచారం.. రంగంలోకి BJP అగ్రనేతలు!