हिन्दी | Epaper

Salim Khan: సలీం ఖాన్‌కు బ్రెయిన్ హెమరేజ్

Saritha
Salim Khan: సలీం ఖాన్‌కు బ్రెయిన్ హెమరేజ్

Salim Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ అస్వస్థతకు గురవడం తెలిసిందే. ఆయన స్వల్పంగా బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం)తో బాధపడుతున్నారని చికిత్స అందిస్తున్న వైద్యుడు జలీల్ పార్కర్ వెల్లడించారు. ప్రస్తుతం సలీమ్ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

సలీం ఖాన్‌కు అయినది స్వల్ప బ్రెయిన్ హెమరేజ్ అని, దీనికి సర్జరీ అవసరం లేదని డాక్టర్ జలీల్ పార్కర్ స్పష్టం చేశారు. ఆయనకు అధిక రక్తపోటు కూడా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆయనకు డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Read Also: Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఆ ఇద్దరు ఫిక్స్!

Salim Khan: సలీం ఖాన్‌కు బ్రెయిన్ హెమరేజ్
Salim Khan: Salim Khan suffers brain hemorrhage

కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, అయితే వృద్ధాప్యం కారణంగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వివరించారు. మంగళవారం ఉదయం శరీరంలో వాపులు ఉన్నాయని చెప్పడంతో కుటుంబ వైద్యుడి సూచన మేరకు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్, కుమార్తెలు అల్విరా, అర్పితా ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. మడ్ ఐలాండ్‌లో జరుగుతున్న షూటింగ్‌ను అర్ధాంతరంగా ఆపేసి సల్మాన్ తన తండ్రిని చూసేందుకు వచ్చారు. న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్‌లతో కూడిన ప్రత్యేక వైద్య బృందం సలీం ఖాన్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

📢 For Advertisement Booking: 98481 12870