हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

RBI: తెలంగాణ భారీగా పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న పిల్లలు

Saritha
RBI: తెలంగాణ భారీగా పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న పిల్లలు

తెలంగాణ (RBI) త్వరలో వృద్ధుల రాష్ట్రంగా మారనుందని, సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే దీనికి కారణమని ఆర్బీఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువ రాష్ట్రం (రైజింగ్ స్టేట్)గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ , మరో పదేళ్లలో ‘ఏజింగ్ స్టేట్’ (వృద్ధ రాష్ట్రం)గా మారనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే. దీంతో 2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి, తెలంగాణ (TG) వృద్ధ రాష్ట్రంగా నిలుస్తుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.

Read Also: Sammakka Saralamma: మేడారంలో మేకలకు టికెట్ వసూలుపై భక్తుల ఆగ్రహం

RBI
Telangana sees sharp rise in elderly population, decline in children

పనిచేసే జనాభా తగ్గడం వల్ల బడ్జెట్‌పై RBI హెచ్చరిక

ప్రస్తుతం యువత అధికంగా ఉన్న తెలంగాణ, 2036 నాటికి రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 17.1 శాతానికి చేరుకుంటుందని అంచనా సంతానోత్పత్తి రేటు 1.5కి తగ్గడం వల్ల పని చేసే వయస్సు గల జనాభా తగ్గి, వృద్ధులపై ఆధారపడటం పెరుగుతుందని ఆర్బీఐ (RBI) ఆందోళన వ్యక్తం చేసింది.

గణాంకాలను పరిశీలిస్తే, 2016 నుంచి 2026 వరకు రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 10.1 శాతం నుండి 12.5 శాతానికి పెరిగింది. ఇది 2036 నాటికి 17.1 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల భవిష్యత్తులో పని చేసే జనాభా తగ్గి, సామాజిక భద్రత, పెన్షన్లు, వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం ప్రభుత్వ బడ్జెట్‌పై భారం పెరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ప్రతి 100 మంది పనిచేసే వ్యక్తులపై ఆధారపడే వృద్ధుల సంఖ్య 16గా ఉండగా, 2036 నాటికి ఈ సంఖ్య 26కి పెరుగుతుందని అంచనా. ఈ మార్పు రాష్ట్ర ఖజానాపై, ముఖ్యంగా పెన్షన్లు మరియు వైద్యారోగ్య ఖర్చులపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బడ్జెట్ లో ప్రీమియం వివో V50 5Gపై భారీ డిస్కౌంట్లు!

బడ్జెట్ లో ప్రీమియం వివో V50 5Gపై భారీ డిస్కౌంట్లు!

చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు

చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

టెన్త్ విద్యార్థులకు 10 గ్రాముల బంగారం ఫ్రీ

టెన్త్ విద్యార్థులకు 10 గ్రాముల బంగారం ఫ్రీ

పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: రాష్ట్రపతి

పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: రాష్ట్రపతి

28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఈసారి ముందుగానే పింఛన్ల పంపిణీ

ఈసారి ముందుగానే పింఛన్ల పంపిణీ

అక్రమ గ్రావెల్ తవ్వకాలు.. 3 వాహనాలు సీజ్

అక్రమ గ్రావెల్ తవ్వకాలు.. 3 వాహనాలు సీజ్

ఫిబ్రవరి 10 నుంచి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ

ఫిబ్రవరి 10 నుంచి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ

ఆర్టీసీలో 3,673 డ్రైవర్లు, 1,813 కండక్టర్ పోస్టులు భర్తీకి ప్రతిపాదన

ఆర్టీసీలో 3,673 డ్రైవర్లు, 1,813 కండక్టర్ పోస్టులు భర్తీకి ప్రతిపాదన

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

📢 For Advertisement Booking: 98481 12870