Khammam: 28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

(Khammam) గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. ఈ పాఠశాలల్లో(School) ఆరో తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. సీటు వచ్చాక ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకోవచ్చు, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. ఈ స్కూళ్లలో బాలికలకు వసతి సదుపాయంతో పాటు చదువు, 26 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వచ్చే విద్యా సంవత్సరం … Continue reading Khammam: 28 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల