हिन्दी | Epaper

Phone Tapping Case: KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

Aanusha
Phone Tapping Case: KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case) లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.

Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగా బాధాకరం

కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని.. అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) జరగడం నిజంగానే చాలా బాధాకరమని.. కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.

Phone Tapping Case: SIT notices to KCR.. Kavitha responds
Phone Tapping Case: SIT notices to KCR.. Kavitha responds

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870