Medigadda Barrage : ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ – కేంద్రం రెడ్ అలర్ట్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ బ్యారేజీ తీవ్రమైన నిర్మాణ లోపాలతో ప్రమాదకర స్థితిలో ఉందని కేంద్ర జల్ శక్తి శాఖ లోక్‌సభ వేదికగా స్పష్టం చేసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం నిబంధనల ప్రకారం, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నిర్మాణాలను ఉంచే ‘కేటగిరీ-1’ జాబితాలో మేడిగడ్డను చేర్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలోని ఉత్తరప్రదేశ్ (ఖజూరి), జార్ఖండ్ (బొకారో) వంటి రాష్ట్రాల్లోని అత్యంత బలహీనమైన … Continue reading Medigadda Barrage : ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ – కేంద్రం రెడ్ అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed