हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్

Anusha
Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్

టిజి ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో 818 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల (రేషన్ షాపు) నుండి బియ్యం పొందవచ్చు. ఆధార్ నంబర్ ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డు వివరాలను చెక్ చేసుకుని రేషన్ బియ్యం తీసుకోవచ్చు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజా పాలన కార్యక్రమాలు, గ్రామ సభలు కుల గణన సర్వేల(Caste census surveys) ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కుటుంబ సభ్యుల పేర్లు జోడించబడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.దీని ద్వారా పాత , కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.

 Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్

అధికారిక

మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేయని వారు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ(Telangana)లో ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి రేషన్ కార్డులను ముఖ్యమైన పత్రాలుగా పరిగణిస్తారు. దీంతో రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఏ జిల్లాలో రేషన్ కార్డు ఉన్నా, ఏ రేషన్ షాపుకు వెళ్లినా, లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు.ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.ఓపెన్ అయిన పేజీలో మీ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి దీంతో పాటు మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేయండి. లేదంటే మీ పాత రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసినా మీ దరఖాస్తు స్థితి తెలుస్తుంది. ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.

Read Also : Good News : ITDA పరిధిలోని ప్రజలకు మంత్రి పొంగులేటి శుభవార్త

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870