हिन्दी | Epaper
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Telugu News: WhatsApp Scam: కొత్త మోసాలపై యూజర్లకు హెచ్చరిక

Pooja
Telugu News: WhatsApp Scam: కొత్త మోసాలపై యూజర్లకు హెచ్చరిక

వాట్సాప్(WhatsApp Scam) యూజర్లు జాగ్రత్తగా ఉండాలని యాప్ తాజాగా హెచ్చరించింది. కొత్త రకమైన స్కామ్‌లో మోసగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించి డబ్బు కాజేస్తున్నారు. ఈ స్కామ్ ముఖ్యంగా వాట్సాప్‌లో(WhatsApp Scam) నమ్మదగిన వ్యక్తుల పేరుతో సందేశాలు పంపడం ద్వారా జరిగిపోతుంది.

Read Also: Maharashtra Crime: వైద్యురాలి ఆత్మహత్య కేసులో పోలీసుల అదుపులో యజమాని కొడుకు అరెస్ట్

 WhatsApp Scam

స్కామ్ ఇలా జరుగుతుంది:

  • గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు.
  • మెసేజ్‌లో ఎమర్జెన్సీ లేదా తక్షణ చర్య అవసరమని చెప్పి, బంధువుల లేదా స్నేహితుల పేర్లను వాడి users ను భయపెడతారు.
  • ఆ తర్వాత లింక్ క్లిక్ చేయమని, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని, లేక డబ్బు పంపమని అడుగుతారు.
  • యూజర్ ఈ సూచనలు పాటిస్తే, పూర్తి మోసం జరుగుతుంది.

జాగ్రత్తలు మరియు సురక్షితంగా ఉండే మార్గాలు

  • గుర్తు తెలియని వ్యక్తులకు OTP, పాస్‌వర్డ్, PIN వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు.
  • వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ను(Two-step verification) ఎనేబుల్ చేయడం ద్వారా అకౌంట్ సురక్షితం చేయండి.
  • అనుమానాస్పద మెసేజ్‌లను వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
  • మీకు తెలిసిన వ్యక్తి అని అనిపించినా, డబ్బు అవసరమని మెసేజ్ వస్తే కాల్ చేసి నిజంగా చెక్ చేయండి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870