हिन्दी | Epaper
తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

Google: జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Anusha
Google: జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

గూగుల్ (Google) జీ-మెయిల్ వినియోగదారులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జీ-మెయిల్ ఐడీ (యూజర్‌నేమ్) మార్చుకునే అవకాశాన్ని గూగుల్ (Google) కల్పించింది. పాత యూజర్ ఐడీతో సంతృప్తి చెందని వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే, ఈ ఆప్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

Read Also: Google : గూగుల్ కీలక నిర్ణయం

యూజర్ నేమ్‌ను మార్చుకోవచ్చు

పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. మెయిల్ క్రియేట్ చేసే సమయంలో సరైన ఆలోచన లేకనో, నచ్చిన పేర్లు అందుబాటులో లేకనో చాలామంది ఏదో ఒక యూజర్ ఐడీతో మెయిల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఐడీ మార్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో చాలా సందర్భాలలో అదే ఈ-మెయిల్ ఐడీని కొనసాగించాల్సి వస్తుంది.

Google: Possibility to change Gmail username
Google: Possibility to change Gmail username

పాత డేటాను కోల్పోవడం ఇష్టం లేనివారు కూడా అదే మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు.గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ కనిపించింది. ఐడీ చివరలో జీమెయిల్.కామ్‌ను అలాగే కొనసాగిస్తూ యూజర్ నేమ్‌ను మార్చుకోవచ్చు. ఐడీ మార్చుకున్నప్పటికీ అది పాత ఖాతాగానే పరిగణించబడుతుంది.అయితే, ఒకసారి ఐడీ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మళ్లీ మార్చుకునే అవకాశం ఉండదు. అలాగే, ఒక ఐడీని గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870