हिन्दी | Epaper
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

విడాకులు తీసుకుంటున్న స్టార్ క్రికెటర్ జేపీ డుమిని

Vanipushpa
విడాకులు తీసుకుంటున్న స్టార్ క్రికెటర్ జేపీ డుమిని

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.తాజాగా సినిమా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది టీమిండియా క్రికెటర్లు , తమ భార్యలకు విడాకులు ఇచ్చారు.

విడాకులు తీసుకుంటున్న స్టార్ క్రికెటర్ జేపీ డుమిని


సోషల్ మీడియాలో ప్రకటన

తాజాగా మరో క్రికెటర్ విడాకుల బాట పట్టారు. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జేపీ డుమిని తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు.తన భార్య స్యూ నుంచి విడాకులు తీసుకున్నట్టు జేపీ డుమిని ప్రకటించారు. 14 ఏళ్ల వివాహ జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్టు డుమిని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తామిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడుగా..
వీరికి ఇద్దరు కుమార్తెలు.జేపీ డుమిని తన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు.టీ20 జట్టుకు డుమిని వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.డుమినీ తన సొంత జట్టు కేప్ కోబ్రాస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అలాగే క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు, 2015 టోర్నమెంట్‌లో శ్రీలంకపై అతను ఈ ఘనత సాధించాడు. డుమిని ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ వ్యాఖ్యాతగా పని చూస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870