हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: మా నెక్ట్స్ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో జరగుతుంది: ప్యాట్ కమిన్స్

Anusha
IPL 2025: మా నెక్ట్స్ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో జరగుతుంది: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్‌ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా క్లాసెన్‌ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్‌ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్‌ను కట్టడిచేశారు. విల్‌ జాక్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.

స్కేర్‌ లెగ్‌

బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌ తడబడ్డ పిచ్‌పై ముంబై మాత్రం అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. షమీ రెండో ఓవర్లోనే ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) తనదైన ట్రేడ్‌మార్క్‌ సిక్సర్లతో అలరించాడు. కమిన్స్‌ ఓవర్‌లోనూ స్కేర్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన హిట్‌మ్యాన్‌ అదే ఓవర్లో ఐదో బంతికి హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (31) ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. హర్షల్‌ 8వ ఓవర్లోనూ బ్యాక్‌టుబ్యాక్‌ బౌండరీలు కొట్టిన అతడు ఐదో బంతికి ఔట్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యతో జతకలిసిన జాక్స్‌ ముంబై ఛేదనను వేగవంతం చేశాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. మూడో వికెట్‌కు 29 బంతుల్లోనే 52 రన్స్‌ జోడించిన వీరిని కమిన్స్‌ విడదీశాడు. సూర్యతో పాటు జాక్స్‌ కూడా కమిన్స్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరినా ముంబై పెద్దగా ఇబ్బందిపడలేదు. ఆఖర్లో కెప్టెన్‌ హార్దిక్‌(21), నమన్‌ ధీర్‌(0) వెంటవెంటనే ఔటైనా సాంట్నర్‌(0)తో కలిసి తిలక్‌వర్మ(21 నాటౌట్‌) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కమిన్స్‌(3/26), మలింగ(2/36) ఆకట్టుకున్నారు.

 IPL 2025: మా నెక్ట్స్ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో జరగుతుంది: ప్యాట్ కమిన్స్

అద్భుతంగా బౌలింగ్

మ్యాచ్ ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ వికెట్ కష్టంగా ఉందని చెప్పాడు. తాము బ్యాటింగ్‌లో కొన్ని తక్కువ పరుగులు చేశామని పేర్కొన్నాడు. “ఈ పిచ్ అంత తేలికగా లేదు. కష్టంగా ఉంది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ సాధారణంగా వేగంగా స్కోరింగ్‌ చేయొచ్చని భావిస్తాం. కానీ అలా జరగలేదు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మమల్ని పూర్తిగా కట్టడి చేశారు. 160 పరుగులు సాధించినప్పటికీ అది తక్కువగానే అనిపించింది. అయితే బౌలింగ్‌లో బానే ప్రదర్శన చేశాం. వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని మేము భావించాం. డెత్ ఓవర్లలో మంచి బౌలర్లు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఒకటి రెండు ఓవర్లు వేసేలా ప్లాన్ చేసుకున్నాం. అందుకే రాహుల్ ను పంపించాం. ఫైనల్ చేరాలంటే హోమ్ తో పాటు బయట మైదానాల్లో బాగా ఆడాలి. కానీ దురదృష్టవశాత్తు అది జరగట్లేదు. పుంజుకుని తిరిగి వస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ పరిస్థితిని అంచనా వేయడంపై మేం దృష్టి పెడతాం. మా వాళ్లు పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడారు. అనవసరమైన హిట్టింగ్‌ చేయలేదు. మా నెక్ట్స్ మ్యాచ్‌ హోం గ్రౌండ్‌లో జరగుతుంది. ఆ పిచ్ పై మాకు మంచి అవగాహన ఉంది ” అంటూ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.

Read Also: IPL 2025: బీసీసీఐ కాంట్రాక్టులు అందుకోనున్న అభిషేక్‌, నితీశ్‌!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870