ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Ireland Captain) సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన తన 160వ T20I మ్యాచ్‌ను ఆడడంతో ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న 159 మ్యాచ్‌ల రికార్డును స్టిర్లింగ్ అధిగమించడం విశేషం.
Read Also: Brian Lara: గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరం

అత్యధిక టీ20లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే..
*పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్ )- 160
*రోహిత్ శర్మ (భారత్)- 159
*జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)-153
*మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్)-148
*జోస్ బట్లర్(ఇంగ్లాండ్)- 144
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: