Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే, తాజాగా తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోని వెల్లడించాడు. ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఆయన క్రేజ్ గురించి తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటా ఖాళీ … Continue reading Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే