India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అస్వస్థతకు గురైన పంత్‌ను వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉంచుతూ జట్టు నుంచి తప్పించారు.
Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

పంత్ గైర్హాజరుతో ఖాళీ అయిన స్థానంలో యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను ఎంపిక చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ప్రదర్శన ఆకట్టుకోవడంతో సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. ఈ సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు వడోదర వేదికగా నేడు తొలి వన్డేలో తలపడనున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: