WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

మహిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ (WPL 2026) ఘనంగా ప్రారంభం కానుంది. నేడు అంటే జనవరి 9, శుక్రవారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. Read Also: Tilak Varma injury : తిలక్ … Continue reading WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం