Rahul Dravid: రోహిత్ శర్మ, కోహ్లీలను కలిసిన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్.. వైరల్ వీడియో ఇదిగో
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత జట్టు ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మరియు యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను కలుసుకోవడం క్రీడా ప్రపంచంలో ప్రత్యేక చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్‌తో మొదలయ్యే టెస్ట్ సిరీస్ నేపథ్యంలో, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఈ ప్రముఖ ఆటగాళ్లను రాహుల్ ద్రవిడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనతో ఆటగాళ్లకు ఆయన సర్‌ప్రైజ్ ఇచ్చాడు….