हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rohit Sharma: అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి: రోహిత్ శర్మ

Anusha
Rohit Sharma: అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి: రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, రోహిత్‌ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది. అయితే ఈ సీజన్‌లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించారు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ తన భవిష్యత్ ప్రణాళికల గురించి, జట్టులో జరిగిన మార్పుల గురించి తాజాగా మాట్లాడారు.

టీమ్‌లో మారిన పరిస్థితులు

టీమ్‌లోకి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు స్పష్టంగా మారిపోయాయి. గతంలో నేను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఓపెనర్‌గా ఆడుతున్నాను. గతంలో నేను కెప్టెన్‌ని, ఇప్పుడు కాదు. నాతో కలిసి ఆడిన వారు కొందరు ఇప్పుడు కోచ్‌లుగా మారారు. ఎన్ని మారిన మైండ్‌సెట్‌ అలానే ఉంది. ఈ టీమ్‌ కోసం నేను చేయాలనుకుంటున్నది మారలేదు. మ్యాచ్‌లు గెలవడం, ముంబైకి ట్రోఫీ అందించడం ఇదే నాకు ముఖ్యం. ఎంఐలో ట్రెంట్ బౌల్ట్ లాంటి ఎక్స్‌పీరియన్డ్స్‌ ప్లేయర్లు ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు, ఎక్స్‌పీరియన్స్‌, క్లాస్‌ రెండు అతని వద్ద ఉన్నాయి. విల్ జాక్స్, రీస్ టోప్లీ వంటి ఆటగాళ్ళలో టీమ్‌ వైవిధ్యం కనిపిస్తోంది.

యంగ్‌ టాలెంటెడ్

‌టీమ్‌లో చాలామంది యంగ్‌ ఇండియన్‌ టాలెంటెడ్‌ ప్లేయర్లు ఉన్నారు.ర్యాన్ రికెల్టన్ లాంటి యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ ఉన్నాడు. ఇలా టీమ్‌లోని ప్రతి ఆటగాడు ఏదో ఒక విధంగా జట్టుకు ఉపయోగపడుతున్నారు. వారితో కలిసి మరింత క్రికెట్‌ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం నా టార్గెట్‌ ఒక్కటే టాటా ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకోవడం, ముంబై ఇండియన్స్‌కు కీర్తిని తిరిగి తీసుకురావడం ముఖ్యం అంటూ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. ఇలాంటి స్టార్ట్‌ ముంబైకి కొత్తేమి కాదు. పలు సీజన్స్‌లో వరుస ఓటములు ఎదురైన తర్వాత కూడా ముంబై ఇండియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

 Rohit Sharma: అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి: రోహిత్ శర్మ

రోహిత్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఎన్నో విజయాలు అందించాడు, ఐదు టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ప్రస్తుతం ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీ కోల్పోవడం, ఆ తర్వాత కూడా తక్కువ పరుగులతో జట్టుకు లబ్ధి చేకూర్చలేకపోవడం, అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది.రోహిత్ శర్మ ఫామ్ గురించి చర్చించుకుంటున్నా, ఐ పిఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం తమ మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా అశ్విని కుమార్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసి కోల్‌కతా బ్యాటింగ్ లైనప్‌ను తుడిచిపెట్టేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

📢 For Advertisement Booking: 98481 12870