हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బాయ్ ఫ్రెండ్ కోసం విద్యార్థినుల ఫైట్

Vanipushpa
బాయ్ ఫ్రెండ్ కోసం విద్యార్థినుల ఫైట్

ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్ద‌రు స్కూల్ విద్యార్థినులు బాయ్ ఫ్రెండ్ కోసం బాహాబాహీకి దిగిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న వారిద్ద‌రూ రోడ్డుపై జుట్టుప‌ట్టుకుని మ‌రీ కొట్టుకోవ‌డం వీడియోలో ఉంది. బీహ‌ర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హ‌న్స్‌దా రోడ్ స‌మీపంలో ఉండే ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  తాము ఒకే అబ్బాయిని ఇష్ట‌ప‌డుతున్నామ‌ని తెలుసుకున్న ఆ ఇద్ద‌రు విద్యార్థినులు ముందుగా వాగ్వాదానికి దిగారు. అలా వాగ్వాదంతో బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌ వారికి వాళ్ల స్నేహితులు తోడ‌య్యారు. 

దాంతో గొడ‌వ కాస్త ముదిరి రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన విద్యార్థినులు రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్నారు. దాన్ని అటువైపుగా వెళుతున్న వారు వీడియో తీసి, నెట్టింట పెట్ట‌డంతో అది కాస్తా వైర‌ల్ గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు “బుద్ధిగా చదువుకోవాల్సిన స‌మ‌యంలో ఇలాంటి దిక్కుమాలిన ప‌నులేంటి?” అని కామెంట్స్ చేస్తున్నారు. 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870