हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Bihar CM: మోదీ పేరును మర్చిపోయిన నితీష్ కుమార్

Vanipushpa
Bihar CM: మోదీ పేరును మర్చిపోయిన నితీష్ కుమార్

మరికొన్ని రోజుల్లో బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ.. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టుల ప్రకటనతో బిహార్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బిహార్‌లోని కరాకట్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే అదే వేదికపై బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitesh Kumar) చేసిన పని ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

Bihar CM: మోదీ పేరును మర్చిపోయిన నితీష్ కుమార్
Bihar CM: మోదీ పేరును మర్చిపోయిన నితీష్ కుమార్

ప్రధాని నరేంద్ర మోదీ అనబోయి.. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్
కరాకట్ బహిరంగ సభలో ప్రసంగించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ పేరును మర్చిపోయారు. తన ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ అని సంబోధించారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గుర్తించిన నితీష్ కుమార్.. వెంటనే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అనబోయి.. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ అని పేర్కొన్నారు. పొరపాటును గమనించి వెంటనే తడబడిన నితీష్ కుమార్.. ఒక్క క్షణం ఆగి.. మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తన ప్రసంగాన్ని కొనసాగించారు.


వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు
ఇక తన ప్రసంగంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ పేరును ప్రస్తావించిన నితీష్ కుమార్.. దాన్ని కవర్ చేయడానికి.. “అటల్ బిహారీ వాజ్‌పేయ్ తో పహెలే కామ్ కియే థే.” (అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా అంతకుముందు అభివృద్ధి పనులు చేశారు) అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి.. సభలో ఉన్న అందరూ లేచి నిలబడి స్వాగతం పలకాలని నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో కూడా నితీష్ కుమార్ ఇలాంటి పొరపాట్లతో వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నప్పుడు నితీష్ కుమార్ చప్పట్లు కొట్టడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతకుముందు గతేడాది మార్చిలో పాట్నాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు నితీష్ కుమార్ నవ్వుతూ చాట్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.

Read Also: Pak: వ్యూహాత్మక పొరపాట్లు సరిదిద్దుకొని దాడులు చేసాం: ఆర్మీ చీఫ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870