हिन्दी | Epaper

MP Dayanidhi Maran: ఉత్త‌రాది మ‌హిళ‌ల‌పై ఎంపీ ద‌యానిధి మార‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Sudha
MP Dayanidhi Maran: ఉత్త‌రాది మ‌హిళ‌ల‌పై ఎంపీ ద‌యానిధి మార‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్(MP Dayanidhi Maran) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడు మ‌హిళ‌ల‌తో ఉత్త‌రాది మ‌హిళ‌ల‌ను పోల్చుతూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో అమ్మాయిల‌ను చ‌దువుకోవాల‌ని చెబుతామ‌ని, కానీ ఉత్త‌ర భార‌తంలో మ‌హిళ‌ల‌ను వంట‌గ‌దికే ప‌రిమితం చేస్తార‌ని, పిల్ల‌ల్ని క‌న‌మంటార‌ని మార‌న్ (MP Dayanidhi Maran) అన్నారు. ఖైద్ ఏ మిల్ల‌త్ ప్ర‌భుత్వ మ‌హిళా కాలేజీ ఈవెంట్‌లో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. మ‌న అమ్మాయిలు ల్యాప్‌టాప్ ప‌ట్టుకుని చాలా గ‌ర్వంగా ఫీల‌వుతార‌ని, ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌వుతార‌ని, పీజీ చ‌దువుకుంటార‌న్నారు. చ‌దువుకోవాల‌ని ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల త‌మిళ‌నాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా క‌నిపిస్తార‌ని, కానీ ఉత్త‌రాదిలో ఏం చేస్తారో తెలుసా, అమ్మాయిలు ఉద్యోగం చేయ‌వ‌ద్దు అంటార‌ని, ఇంట్లోనే ఉండాల‌ని చెబుతార‌ని, కిచెన్‌లో ఉండాల‌ని లేదా పిల్ల‌లు క‌నాల‌ని ఆదేశిస్తార‌న్నారు.

Read Also: Haryana: ‘హరిజన్’–‘గిరిజన్’ పదాలను వాడకూడదని ఆదేశం

MP Dayanidhi Maran
MP Dayanidhi Maran

ఎంపీ మార‌న్ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఉత్త‌రాది ప్ర‌జ‌ల్ని ద‌యానిధి మార‌న్ మ‌ళ్లీ దూషించార‌ని త‌మిళ‌నాడు బీజేపీ ప్ర‌తినిధి నారాయ‌ణ‌న్ తెలిపారు. ఎందుకు ఇలా మాట్లాడుతారో త‌న‌కు తెలియ‌ద‌ని, డీఎంకే నేత‌లు ఇలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని, ద‌యానిధి మార‌న్‌కు కామ‌న్‌సెన్స్ ఉంద‌ని భావించ‌డం లేద‌ని బీజేపీ నేత అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

డీఎంకేను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం: టీవీకే చీఫ్ విజయ్

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

బెంగాల్‌లో మారుతున్న వాతావరణం

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కొవిడ్ టీకా మరణాల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870