Operation Trackdown: 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం

Operation Trackdown: యువతను తప్పుదోవ పట్టించే గన్‌ కల్చర్‌, మాదకద్రవ్యాల వినియోగం, గ్యాంగ్‌స్టర్ జీవనశైలిని ప్రోత్సహించే పాట(Song ban)లపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు తాజాగా 67 వివాదాస్పద పాటలపై నిషేధం విధించారు. ఆయా పాటలను డిజిటల్ వేదికల నుంచి పూర్తిగా తొలగించారు. Read Also: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు డీజీపీ అజయ్ సింఘాల్ హెచ్చరిక గ్యాంగ్ సంస్కృతిని అతిశయంగా ప్రదర్శించడం, హింసాత్మక … Continue reading Operation Trackdown: 67 పాటలపై హర్యానా పోలీసుల నిషేధం