हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు

Vanipushpa
ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

భగవంత్ మాన్‌పై అసమర్థుడనే ఆరోపణలు
పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌పై అసమర్థుడనే ముద్ర వేస్తూ, ఆయన్ను తప్పించే యత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. మహిళలకు ₹1000 నజరానా హామీ అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు


కేజ్రీవాల్‌ సీఎం పదవి దిశగా ప్రయత్నిస్తున్నారా?
ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బీజేపీ నేతలు, కాంగ్రెస్‌ ప్రతినిధులు కేజ్రీవాల్‌ను సీఎం పదవిలో భర్తీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
భగవంత్ మాన్ రియాక్షన్

భగవంత్ మాన్ ఈ ఆరోపణలను కొట్టిపారుస్తూ, “వాళ్లు చెప్పనివ్వండి” అని స్పందించారు.
పంజాబ్‌లో ఆప్ బలంగా ఉందని, మహిళల కోసం హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా, పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

సీఎం మార్పు వాస్తవమా? పంజాబ్ రాజకీయ భవిష్యత్తు

కేజ్రీవాల్‌, భగవంత్ మాన్ మధ్య విభేదాలు నిజమేనా? లేదా అంతా ఊహాగానం మాత్రమేనా? ఆప్‌లో అంతర్గత ముసలం కొనసాగుతుందా? వేచిచూడాల్సిందే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870