हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Kashi: కోట్ల ఆస్తులున్న కాశీలో తల్లిని వదిలేసిన ఘనుడు

Ramya
Kashi: కోట్ల ఆస్తులున్న కాశీలో తల్లిని వదిలేసిన ఘనుడు

వారణాసి ఘాట్ పై కనిపించిన మాతృమూర్తి

ఉత్తర్ ప్రదేశ్‌లోని పవిత్రమైన వారణాసి బనారస్ ఘాట్ వద్ద ఒక విషాదకర ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ తల్లి, తన కన్న కొడుకే వారణాసి ఘాట్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, జన్మనిచ్చిన తల్లిని అలా నిర్లక్ష్యంగా వదిలేయడం ఎంతో బాధాకర విషయం. ఈ వృద్ధురాలు గత పదిహేను రోజులుగా ఘాట్ పరిసరాల్లో నివసిస్తూ, దయదక్షిణల మీద ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చలి, ఆకలి, అనారోగ్యం భరించలేక చివరికి ఆమె గంగానదిలో మునిగి ప్రాణాలు విడిచిన విషాద ఘటన అందరినీ కన్నీటి పర్యంతం చేసింది.

వృద్ధురాలికి అండగా నిలిచిన సత్య విజయ్ సింగ్

ఈ విషాదకర సంఘటనలో సత్య విజయ్ సింగ్ అనే వ్యక్తి మానవత్వాన్ని చాటిచెప్పాడు. విద్యార్థులతో కలిసి అకాడమీ టూర్ కోసం వారణాసికి వచ్చిన ఆయన, శనివారం రాత్రి 10:30 గంటలకు ఘాట్ వద్ద వృద్ధురాలిని చూసారు. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన విజయ్ సింగ్ తన బృందంతో కలిసి ఆమెకు చీరను కట్టించి, ఆహారం అందించారు. ఆమె ఏడుపు చూసి అసలు విషయం తెలుసుకోవాలని ఆసక్తి చూపిన విజయ్ సింగ్, స్థానికుల ద్వారా ఆమె గురించి తెలుసుకున్నారు. వృద్ధురాలు ధనిక కుటుంబానికి చెందినదని, ఆమె కొడుకుకి కోట్లాది రూపాయల ఆస్తి ఉందని. అయినప్పటికీ, కన్న తల్లిని ఘాట్ వద్ద వదిలేయడం అతని హృదయాన్ని హత్తుకుందట.

 Kashi: కోట్ల ఆస్తులున్న కాశీలో తల్లిని వదిలేసిన ఘనుడు

వృద్ధాశ్రమంలో చేర్చే యత్నం.. కానీ అప్పటికే విచారకరమైన అంతం

వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్చాలని నిర్ణయించిన విజయ్ సింగ్, ఆమె అనుమతి తీసుకుని వసతి, ఆహారం చక్కగా ఉండే వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. సామాజిక కార్యకర్త అమన్ కబీర్‌తో కలిసి ఆదివారం ఉదయం ఆమెను తరలించాలని ప్లాన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ, ఆదివారం ఉదయం ఘాట్ వద్దకు చేరుకున్నప్పుడు, వృద్ధురాలు గంగానదిలో మునిగి మృతిచెందినట్టు తెలిసింది. శరీరానికి చలి, ఆకలి, అనారోగ్యం తోడై చివరికి ఆమె ప్రాణాలను కాపాడలేకపోయాయి. పోలీసు అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మానవత్వం మరిచిన కొడుకు.. దయ చూపిన పరాయివాడు

ఈ సంఘటన మానవ సంబంధాల విలువపై ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. తల్లిని కన్న కొడుకు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నా కనికరం చూపకుండా వదిలిపెట్టడం ఎంతో దుర్మార్గమైన పని. ఇక పరాయివాడైన విజయ్ సింగ్ మాత్రం ఆమెకు కొంత ప్రేమను చూపిస్తూ, చివరి వరకూ సహాయం చేయాలని ప్రయత్నించాడు. కానీ చివరికి వృద్ధురాలిని గంగానదిలో కలిసిపోవడం అందరినీ బాధకు గురి చేసింది. ఈ సంఘటన మానవత్వానికి గుర్తుగా నిలుస్తోంది. నిజమైన బంధం, ప్రేమను మరిచిపోతున్న సమాజానికి ఇది గొప్ప గుణపాఠం.

READ ALSO: Murder: భూమి కోసం మరదలిని చంపిన వదిన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ నెట్‌వర్క్: ఢిల్లీలో ‘లేడీ డాన్’ అరెస్ట్

బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ నెట్‌వర్క్: ఢిల్లీలో ‘లేడీ డాన్’ అరెస్ట్

అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

అమీన్‌పూర్‌లో ఓపీఎం పట్టివేత

రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

భోజనం చేస్తుండగా గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క

భోజనం చేస్తుండగా గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క

హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!

కస్తూర్బా స్కూల్‌లో ఫుడ్ పాయిజన్: 25 మందికి అస్వస్థత!

మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు

అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు

📢 For Advertisement Booking: 98481 12870