हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Karnataka: గ్యారెంటీ స్కీమ్‌లపై లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని యోచన

Anusha
Karnataka: గ్యారెంటీ స్కీమ్‌లపై లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని యోచన

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి(Basavaraj Rayareddy) ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బసవరాజ్ రాయరెడ్డి ఇటీవల తన నియోజకవర్గమైన కొప్పళ జిల్లా(Koppal District)లోని యలబుర్గాలో జరిగిన గ్యారెంటీల సమీక్షా అంతర్గత సమావేశంలో ఈ ఆందోళనలను వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు వంటి అనర్హులకు గ్యారెంటీ పథకాల ప్రయోజనాలను నిలిపివేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఈ పథకాలు అర్హులైన పేదలకు మాత్రమే అందాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన సూచించారు.

Karnataka: గ్యారెంటీ స్కీమ్‌లపై లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని యోచన
Karnataka: గ్యారెంటీ స్కీమ్‌లపై లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని యోచన

విమర్శలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గ్యారెంటీ పథకాల(Guarantee schemes)పై బీజేపీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజా పరిణామాలతో ఈ అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హులను గుర్తించి వారికి పథకాలను నిలిపివేసే ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Fighter Jets: యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ పరిశ్రమలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870