हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

India Budget tips : బడ్జెట్ 2026 రాబోతోంది, ఈరోజే ఏమి కొనాలి తెలుసా?

Sai Kiran
India Budget tips : బడ్జెట్ 2026 రాబోతోంది, ఈరోజే ఏమి కొనాలి తెలుసా?

India Budget tips : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో 2026 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రత్యేకతగా నిలిచింది. సాధారణంగా ఆదివారాలు మార్కెట్లు మూసివేసి ఉంటాయి. అయితే బడ్జెట్ ప్రభావాన్ని అంచనా వేయడానికి National Stock Exchange (NSE), Bombay Stock Exchange (BSE) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు నిర్వహించనున్నాయి. బడ్జెట్ ప్రకటనలతో పన్నులు, వస్తువుల ధరలు, పెట్టుబడి విధానాలు మారే అవకాశం ఉండటంతో ముందుగానే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బడ్జెట్‌కు ముందు కొనాల్సినవి

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం (India Budget tips) కస్టమ్స్ డ్యూటీలను పెంచే అవకాశం ఉంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ గడియారాలు, డిజైనర్ దుస్తులు, ప్రీమియం షూస్, కార్లు, కాస్మెటిక్స్ ధరలు పెరగవచ్చు. అలాగే విదేశీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ధరలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర గాడ్జెట్లు కొనాలనుకునే వారు బడ్జెట్‌కు ముందే కొనుగోలు చేయడం మంచిది. బంగారం, వెండి ధరలు కూడా సుంకాల మార్పులతో పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

India Budget tips
India Budget tips

బడ్జెట్‌కు ముందు చేయాల్సిన పనులు

పాత పన్ను విధానంలో కొనసాగాలనుకునే వారు Section 80C, 80D కింద పన్ను మినహాయింపులను ముందుగానే వినియోగించుకోవాలి. మౌలిక సదుపాయాలు, రక్షణ, రైల్వే రంగాల్లో పెట్టుబడులు ఉన్నవారు తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలి. బడ్జెట్ రోజున మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నందున కొంత నగదు నిల్వ ఉంచుకుని మంచి షేర్లు తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

ఇల్లు కొనాలనుకునే వారు బడ్జెట్ వివరాలు వచ్చేవరకు వేచి చూడటం మంచిది. హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవడం, ఆర్థిక ప్రణాళికను బలపరచుకోవడం కూడా అవసరం. నిపుణుల ప్రకారం బడ్జెట్ రోజున మార్కెట్ 1–3% వరకు మార్పులు చూపే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870