Kuppam Tourism : అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

Kuppam Tourism : అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం రూరల్ మండలంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా టూరిజం కౌన్సిల్ రూ. 35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కంగుండి హెరిటేజ్ విలేజ్ మరియు బౌల్డరింగ్ పార్కును సీఎం ప్రారంభించారు. ఈ హెరిటేజ్ విలేజ్‌లో పురాతన గోడ చిత్రాలు, కళాకృతులు పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అడ్వెంచర్ … Continue reading Kuppam Tourism : అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.