हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Remuneration: సింగర్స్ రెమ్యూనరేషన్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన

Anusha
Remuneration: సింగర్స్ రెమ్యూనరేషన్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన

సిని పరిశ్రమలో సింగర్ల వ్యవస్థ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. చాలా మంది గాయనీగాయకులకు చెప్పుకోలేని స్థాయిలో రెమ్యూనరేషన్ ఉంటుంది. కొంత మంది అయితే వెయ్యి, రెండు వేలు, ఐదు వేల రూపాయలకు కూడా పాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కారుణ్య అయితే బహిరంగంగానే ఈ విషయం మీద స్పందించాడు. తాను అడిగినంత ఇస్తేనే పాడతాను అని, తక్కువకు పాడి తన గౌరవాన్ని తగ్గించుకోను అని కారుణ్య మాట్లాడిన మాటలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.అప్పట్లో సిధ్ శ్రీరామ్ పాటలు ఎక్కువగా వినిపించేవి. తెలుగు రాకపోయినా, పదాల్ని సరిగ్గా ఉచ్ఛరించకపోయినా కూడా అతని చేతనే పాటలు పాడించేవారు. ఇప్పుడు సిధ్ శ్రీరామ్‌ను టాలీవుడ్ లైట్ తీసుకుంది. కానీ గత నాలుగైదేళ్ల క్రితం అయితే సిధ్ శ్రీరామ్ పాటలు లేకుండా సినిమా వచ్చేది కాదు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. లేదంటే అప్పుడప్పుడు చెన్నైకి వస్తాడేమో. అతడ్ని పట్టుకోవడం కష్టం. అతనితో పాడించుకోవడం కష్టం. అయినా కూడా మేకర్లు మాత్రం అతని వెంట పడుతుండేవారు.

merlin 177908508 8acecf75 fa13 4ca1 a20a aa656bd3bcd2 superJumbo

పెంచడం

ఘంటాడి కృష్ణ అనే సంగీత దర్శకుడు ఈ రెమ్యూనరేషన్ విషయంల మీద స్పందించాడు. డిమాండ్ ఉంటేనే సప్లయ్ ఉంటుంది.సిద్ద్ శ్రీరామ్‌ పాడిన పాటల వల్ల సినిమా మీద హైప్, ఆడియో రైట్స్ కూడా భారీ ఎత్తున అమ్ముడు పోతోంటాయి.అలా అని 12 లక్షల వరకు తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ఒకే సారి అంత మొత్తంలో తీసుకుంటే చిన్న వాళ్లకి చాలా ఇబ్బంది అవుతుందని అన్నాడు. ఎస్పీ బాలు అయితే ఎప్పుడూ తన రేట్‌ను ఇంత అంత అని పెంచేవారు కాదని అన్నాడు.దాదాపు ఓ పదేళ్ల పాటు రూ. 40 వేల దగ్గరే ఆపారని అన్నాడు. ఇక కొత్త వాళ్లు పెంచడం చూసి సీనియర్ గాయకులు కూడా రేట్లు పెంచుకుంటూ పోయారని అన్నాడు. ఒకప్పుడు ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్ వంటి వారితో పాడించానని, కానీ ఇప్పుడు చాలా కష్టం అయిపోయిందని చెబుతున్నాడు. అంతే కాకుండా శ్రేయా ఘోషాల్‌ తనకు కేవలం 16 వేలకే పాట పాడిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నాడు. కానీ ఇప్పుడు వీరంతా అందనంత ఎత్తులో ఉన్నారని చెప్పుకొచ్చాడు.

Read Also: Movie: బ్రోమాన్స్ (సోనీ లివ్) మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870