हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Andhra Pradesh: టీచర్ల లీప్ యాప్‌ వార్త పై నిజంలేదు..ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

Anusha
Andhra Pradesh: టీచర్ల లీప్ యాప్‌ వార్త పై నిజంలేదు..ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఒక సమగ్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం వేర్వేరు యాప్‌లు వాడేవారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, మన బడి- నాడు నేడు, పీఎంశ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా వేర్వేరు యాప్‌లు ఉండేవి. చాలా యాప్‌లు ఉండడం వల్ల వాటి ఐడీలు(ID), పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం టీచర్లకు కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరు కోసం ఒక ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్‌బోర్డు అనే ఆరు విభాగాలు ఉన్నాయి.ఈ లీప్ యాప్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం(AP Government) తెలిపింది. లీప్ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసినట్లుగా ఆ రిపోర్ట్ ఆధారంగానే జీతం చెల్లిస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘రాష్ట్ర విద్యాశాఖ ‘లీప్ యాప్’ ద్వారా హాజరును తప్పనిసరి చేసిందని హాజరు నివేదిక ఆధారంగా వేతనం లెక్కేస్తారని ‘లీప్ యాప్'(Leap App)లో హాజరు నమోదు కాకుంటే, ఆ రోజుకు వేతనం కట్ చేస్తారని ఒక దినపత్రికలో వచ్చిన వార్త అబద్ధం. అలాంటి యాప్ ఏదీ లేదు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజలు కానీ ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

తప్పనిసరి

‘రాష్ట్ర విద్యాశాఖ లీప్ యాప్‌లో హాజరును తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ నిర్దేశించిన సమయాల్లో ఈ యాప్ ద్వారా హాజరు వేయాలని సూచించింది. ఈ లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగానే నెల జీతాన్ని కచ్చితంగా లెక్కించనున్నారు. యాప్‌లో హాజరు నమోదుకాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి జీతంలో కోత విధిస్తారు. ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది(School Education Office Staff)కి పరిమితి చేయగా త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయనున్నట్లు సమాచారం’ అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ లీప్ యాప్ అటెండెన్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాప్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది,అటెండెన్స్, జీతానికి సంబంధించి ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరిగితే సోషల్ మీడియా వేదికగా క్లారిటి తీస్తోంది.

Read Also: Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870