हिन्दी | Epaper

Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు

Sudheer
Real Estate : అమరావతిలో మళ్లీ భూములకు రెక్కలు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో మళ్లీ అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు మళ్లీ చైతన్యంతో కదలికలోకి వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఊపుని కనిపెడుతోంది. విస్తరించిన రహదారులు, లేఅవుట్ల అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అమరావతిలో భూవ్యాపారానికి క్రేజ్ పెరిగింది.

భూముల ధరలు భారీగా పెరుగుదల

రియల్టర్ల చెబుతునట్లు, ఇప్పటి భూముల ధరలు దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చే స్థాయికి చేరుకున్నాయి. ఐదేళ్లుగా కొనుగోళ్లకు దూరంగా ఉన్న రైతులు, పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ భూములు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. రియల్టర్లు తమ లేఅవుట్లను ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అమరావతికి మళ్లీ రాజధాని హోదా

ఇప్పుడే భూములు కొనుగోలు చేయాలి అనే ఆలోచన కొనుగోలుదారులలో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి మళ్లీ రాజధాని హోదా లభించవచ్చనే ఆశావాదం భూముల ధరలకు రెక్కలు ఇచ్చింది. రాజకీయ స్థిరత నేపథ్యంలో రియల్టర్లు కూడా భారీగా మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఈ వేగం కొనసాగితే భవిష్యత్తులో అమరావతి రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయిలో ఎదుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Liquor Scandal : రాజ్ కసిరెడ్డి పీఏ అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870