हिन्दी | Epaper

Kaliyugam 2064 Movie: కలియుగమ్‌-2064 మూవీ ట్రైల‌ర్ విడుదల

Anusha
Kaliyugam 2064 Movie: కలియుగమ్‌-2064 మూవీ ట్రైల‌ర్ విడుదల

కిశోర్‌,శ్రద్ధా శ్రీనాధ్‌, ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘కలియుగమ్‌-2064’ తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వం వ‌హించ‌గా ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే 2064లో ఈ సినిమా క‌థ జ‌ర‌గ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎలావుందో మీరు కూడా చూడండి.

ట్విస్టు

సామాజిక విలువలు ఎలా మారిపోతున్నాయి? మనిషి భావోద్వేగాలకన్నా మిషీన్లు ఎలా ప్రాధాన్యం పొందుతున్నాయి? భవిష్యత్తులో మనం ఎదుర్కొనాల్సిన సవాళ్లు ఏంటి? అన్న దానిపై ఈ సినిమా లోతైన విశ్లేషణ చేస్తుంది. ఈ క్రమంలో కథలో కొన్ని ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ‘కలియుగం-2064’ పేరు వినగానే దాని ప్రత్యేకత ఏమిటి అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. సినిమా చూస్తే అర్థమవుతుంది.

Read Also: Rajamouli : ఎస్ఎస్ఎమ్ బి సినిమా కోసం రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870